మన టాలీవుడ్ చిత్ర సీమలో ఎంతో మంది సంగీత దర్శకులు ఉన్నారు… ఇక పాన్ ఇండియా సినిమాలకు సంగీతం అందిస్తున్నారు…ఇక ఫుల్ బిజీగా ఉండి తెలుగు సినిమాలే కాదు పలు భాషల్లో అనేక సినిమాలు చేస్తున్నారు… మరి దర్శకులు హీరోలు హీరోయిన్లు కమెడియన్ల గురించి వారి రెమ్యునరేషన్ల గురించి అనేక వార్తలు విన్నాం.. మరి మన మ్యూజిక్ దర్శకుల రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది అనేది చూద్దాం.
1. దేవీ శ్రీ ప్రసాద్ ఒక్కో సినిమాకు రేంజ్ను బట్టి 2.75 నుంచి 3 కోట్లు వరకూ ఉంటుంది అని టాక్
2. థమన్ సినిమా బట్టి రెండు కోట్ల వరకూ ఉండవచ్చని టాక్
3. అనిరుధ్ – ఒక్కో సినిమాకు 2 కోట్ల వరకు ఉంటుందని టాక్
4. ఏఆర్ రెహమాన్ సినిమాకు 7 నుంచి 10 కోట్ల మధ్యలో పారితోషికం ఉండవచ్చట
5. ఎంఎం కీరవాణి ఒక్కో సినిమాకు కోటిన్నర వరకు రెమ్యునరేషన్ ఉండవచ్చట
6. మణి శర్మ ఒక్కో సినిమాకు కోటి వరకు ఉండవచ్చు
7. గోపీ సుందర్ఒక్కో సినిమాకు 50 నుంచి 60 లక్షల వరకు అందుకోవచ్చు
8. అనూప్ రూబెన్స్ ఒక్కో సినిమాకు 40 లక్షల వరకు అందుకుంటున్నారని టాక్ .
9. మిక్కీ జే మేయర్ ఒక్కో సినిమాకు 70 లక్షలు తీసుకుంటున్నారనే టాక్ ఉంది.
10. జిబ్రన్ఒక్కో సినిమాకు 50 లక్షల వరకు తీసుకోవచ్చట.
అయితే టాలీవుడ్ లో ఇంత వరకూ రెమ్యునరేషన్ లు ఉండవచ్చు అనే టాక్ అయితే నడుస్తోంది..