శ్రద్ధా దాస్ రియల్ స్టోరీ

శ్రద్ధా దాస్ రియల్ స్టోరీ

0
92
shraddha das

శ్రద్ధా దాస్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.. తెలుగు హిందీ కన్నడ మలయాళ భాషల్లో ఆమె పలు సినిమాలు చేశారు, ఆమె రియల్ స్టోరీ చూద్దాం…మార్చి 4, 1987 న ఆమె ముంబైలో జన్మించింది.

శ్రద్దా తండ్రి వ్యాపారవేత్త. తల్లి గృహిణి. వీరి కుటుంబం పురూలియా నుండి ముంబై వచ్చి అక్కడే స్థిరపడ్డారు. శ్రద్ధ ముంబైలోనే తన విద్యాభ్యాసాన్ని పూర్తిచేసింది.

ముంబై విశ్వవిద్యాలయము నుండి పాత్రికేయ రంగంలో డిగ్రీ పట్టా పొందింది. ఇక తర్వాత చిత్ర సీమపై ఇంట్రస్ట్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఆమె చేసిన సినిమాలు చూస్తే .డిక్టేటర్..మొగుడు..మరో చరిత్ర ..నాగవల్లి ..ఆర్య 2..అధినేత

రేయ్ ..ముగ్గురు ..డార్లింగ్ ..అధినేత..టార్గెట్ ..సిద్దు ఫ్రం శ్రీకాకుళం..గుంటూర్ టాకీస్ ఈసినిమాల్లో నటించింది.

చాయ్ షాయ్ బిస్కెట్స్..లక్కీ కబూతర్..దిల్‍తో బచ్చాహై జీ…లాహోర్ ఈ హిందీ సినిమాలు నటించింది, అంతేకాక కన్నడ మలయాళ చిత్ర సీమలో కూడా పలు సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు తెలుగులో కూడా పలు కధలు వింటోంది ఆమె.