దేశంలో ఈ పది రాష్ట్రాల్లో కరోనా కేసులు అత్యధికం

దేశంలో ఈ పది రాష్ట్రాల్లో కరోనా కేసులు అత్యధికం

0
113

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో ఉంది..రోజూ కొత్తగా మూడు లక్షల కేసులు నమోదు అవుతున్నాయి, మరణాలు కూడా మూడు వేలకు రోజు చేరుతున్నాయి…. ఓపక్క దేశంలో చాలా రాష్ట్రాల్లో కేసులు దారుణంగా పెరుగుతున్నాయి… వైరస్ వేగంగా విజృంభిస్తోంది..

 

మన దేశంలోనే వ్యాక్సిన్ కొరత కూడా ఇప్పుడు ఇబ్బంది పెడుతోంది.. దేశంలోని పలు ప్రధాన ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. మన దేశంలో పది రాష్ట్రాల్లో కరోనా కేసులు వేగంగా వస్తున్నాయి, మరి ఏఏ ప్రాంతాల్లో కేసులు ఎక్కువ నమోదు అవుతున్నాయి అనేది చూద్దాం.

 

మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది ఆరు లక్షల పాజిటీవ్ కేసులు ఉన్నాయి

కర్ణాటక మూడు లక్షల 49 వేల కేసులు ఉన్నాయి

ఉత్తరప్రదేశ్ 3 లక్షల కేసులు

కేరళ 2 లక్షల 84 వేల కేసులు

రాజస్థాన్ లక్షా 69 వేల కేసులు

గుజరాత్ లక్షా 35 వేల కేసులు ఉన్నాయి

ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో లక్షా 15 వేల కేసులు ఉన్నాయి

ఆంధ్ర ప్రదేశ్ లక్షా 14వేల కేసులు

తమిళనాడు లక్షా 12 వేల కేసులు

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో లక్షా 10 వేల యాక్టివ్ కేసులున్నాయి.

 

( నోట్ ..రోజూ కేసుల బట్టీ రివకరీ బట్టి డేటా మారుతుంది)