భారీగా పెరుగుతున్న బంగారం వెండి ధరలు రేట్లు ఇవే

భారీగా పెరుగుతున్న బంగారం వెండి ధరలు రేట్లు ఇవే

0
75

బంగారం ధర మే నెలలో కూడా చుక్కలు చూపిస్తోంది.. గత ఏడాది ఇలా కరోనా సమయంలో భారీగా పెరిగిన ధర ఇప్పుడు కూడా అలాగే ఉంది.. ధర భారీగా పెరుగుతోంది… ఇక ఈ వారం లో దాదాపు నాలుగు రోజులు బంగారం ధర పెరిగింది వెండి ధర మూడు వేలు పెరిగింది… మరి నేడు మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.

 

హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.110 పెరిగింది. రూ.48,000కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 పెరుగుదలతో రూ.44,000కు చేరింది..ఇక బంగారం ధర ఈ వారంలో మూడు రోజులు కలిపి 15 శాతం పెరిగింది.

 

ఇక బంగారం ఇలా ఉంటే వెండి ధర కూడా పెరిగింది…హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర శుక్రవారం రూ.200 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.74,200కు ట్రేడ్ అవుతోంది….వచ్చే రోజుల్లో బంగారం వెండి మరింత పెరిగే ఛాన్స్ ఉంది అంటున్నారు నిపుణులు.