మీ శరీరంలో వేడి పెరుగుతోందా ఈ ఫుడ్ తీసుకోండి

మీ శరీరంలో వేడి పెరుగుతోందా ఈ ఫుడ్ తీసుకోండి

0
90

కొందరు శరీరం బాగా వేడి చేసింది అంటారు… అయితే వేడి చేసే ఫుడ్ అలాగే మసాలాలు పచ్చళ్లు తింటే వెంటనే ఇదే అంటారు, అయితే వేడి చేయడానికి అనేక కారణాలు ఉంటాయి… కొన్ని రకాల ఫుడ్స్ అప్పుడప్పుడూ తీసుకుంటూ ఉంటే మీకు శరీరానికి వేడి చేయదు అంటున్నారు వైద్యులు…. గుర్తు ఉంచుకోండి శరీరానికి వేడి ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమే.

 

మన బాడీకి వేడి అవసరం. మనకు 98.6 డిగ్రీల ఫారన్ హీట్ 37 డిగ్రీల సెల్సియస్ అవసరం. అంత కంటే వేడి పెరిగితే మనకు జ్వరం, నీరసం, తలనొప్పి, జలుబు, దగ్గు, వికారం, ఆకలి లేకపోవడం, అజీర్తి ఇలా కొన్ని సమస్యలు కనిపిస్తాయి..

ఒక్క గ్రాము పసుపు వాడినా వేడి తగ్గుతుంది. చాలా మంది పసుపు వాడితే వేడి అనుకుంటారు అది ఏమాత్రం నిజం కాదు. నీటిలో లేదా పాలల్లో కలిపి తీసుకోవచ్చు.

 

2.. గ్రీన్ ద్రాక్ష పండ్లు ఇవి సాధారణంగా తినండి ఫ్రిజ్ లో ఏ ఫ్రూట్ పెట్టుకుని తినవద్దు, అది మరింత వేడి

3..టమాటాలు

4..గ్రీన్ టీ రోజు ఓ కప్పు తీసుకోండి

5. వేడి చేసింది అనిపిస్తే ఓ డార్క్ చాక్లెట్ కూడా తీసుకోవచ్చు

6..పియర్స్ పండ్లు

7..బ్రకోలీ

8..పుట్టగొడుగులు

ఇక మరో విషయం ఇలాంటి ఫుడ్ ఏదైనా ఫ్రిజ్ లో పెట్టుకుని తినవద్దు సాధారణంగా ఉన్నది మాత్రమే తినాలి.