జర్నలిస్ట్ రఘుపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఇదే

0
145

తొలి వెలుగు జర్నలిస్ట్ కం యాంకర్ రఘును సూర్యాపేట జిల్లా లోని మఠంపల్లి పోలీసులు గురువారం ఉదయం అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని మల్కాజిగిరి లోని తన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. నేరుగా ఆయనను హుజూర్ నగర్ కోర్టుకు తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు.  రఘు సతీమణికి పోలీసులు అందజేసిన నోటీసుకు సంబంధించిన వార్త కింద ఉంది చదవండి.

జర్నలిస్టు రఘు భార్య లక్ష్మి ప్రవీణకు పోలీసులు ఇచ్చిన నోటీసు ఇదే

 

రఘుపై నమోదైన ఎఫ్.ఐ.ఆర్ కాపీ దిగువన ఇస్తున్నాము…