బిగ్ బాస్ లోకి పవన్ మాజీ భార్య..!!

బిగ్ బాస్ లోకి పవన్ మాజీ భార్య..!!

0
103

తెలుగు లో బిగ్ బాస్ షో అన్ని షోలకు బిగ్ బాస్ గా మారిందన్న విషయం అందరికి తెలిసందే. ఈ బిగ్ బాస్ షో లోని మూడో సీజన్ ను జులై లో పట్టాలు ఎక్కించాలని చూస్తున్నారు. ఇప్పటికే ఇందులోకి వెళ్లే కాంటెస్టుటెంట్లు కూడా దాదాపు గా అందరిని సెలెక్ట్ చేసారు .ముందుగా ఈ షోకు హోస్ట్ గా ఎన్టీఆర్ ను అనుకున్నారు కానీ అతను ఇంట్రెస్ట్ చూపకపోవడం తో దీనికి హోస్టుగా నాగార్జున ను తీసుకున్నారు. ఈ షో కు నాగార్జున భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం.

ఇది ఇలా ఉండగా హౌస్ మేట్స్ గురించి భారీగా చర్చ జరుగుంతుంది.ఇప్పటికే చాల మంది పేర్లు వినిపించిన ఓ ఇద్దరి తార ల పేర్లు మాత్రం సంచలనం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ ముద్దుల భార్య అయినా రేణు దేశాయ్ తో పాటు రాజకీయాల్లో కామెడీ స్టార్ అయినా కె ఏ పాల్ ఈసారి బిగ్ బాస్ త్రీ లో ఉండటం ఆసక్తికరంగా మారింది . వారిద్దరూ నిజంగానే వచ్చారంటే తొలి రెండు సీజన్ల కంటే ఈ సీజన్ సూపర్ హిట్ కావడం కాయం అంటున్నారు .ఇప్పుటికే మిగిలిన భాషలలో ఈ షో స్టార్ట్ అయ్యి హల్చల్ చేస్తుంది . మన తెలుగు లో కూడా జులై లో స్టార్ట్ అయ్యి ఎలాంటి సంచలనాలకు తెరలేపుద్దో చూద్దాం..