సోనూసూద్ కొడుక్కి మూడు కోట్ల కారు గిఫ్ట్ – అస‌లు నిజం ఏమిటి

Three crore car gift for Sonu Sood's son

0
99

సోనూసూద్ చేస్తున్న సేవ గురించి దేశం అంతా ఎంత‌లా ప్ర‌శంస‌లు ఇస్తుందో తెలిసిందే. ఈ క‌రోనా పాండ‌మిక్ లో ఆయ‌న చేస్తున్న సేవ‌లు అన్నీ ఇన్నీకావు. అయితే రెండు రోజులుగా ఆయ‌న గురించి ఓ వార్త తెగ వైర‌ల్ అవుతోంది.

ఆయన ఫాదర్స్‌డేను పురస్కరించుకుని పెద్ద కొడుకు ఇషాన్‌కు సుమారు రూ.3 కోట్ల విలువైన లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చారంటూ వార్తలు వినిపించాయి. ఇక ఈ కారులో సోనూ షికారుకి వెళ్లార‌ట‌, దీనిపై అనేక వార్త‌లు వినిపించాయి.

అయితే దీనిపై తాజ‌గా సోనూ స్పందించారు. ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పాడు. తన కొడుక్కు కారు కొనలేదని స్పష్టం చేశాడు. ఇటీవ‌ల కొత్త కారు ట్ర‌య‌ల్ కోసం తీసుకువ‌చ్చాం, అంతేకాని ఆ కారు కొన‌లేదు అని చెప్పాడు. అయినా ఫాదర్స్‌డే రోజు పిల్లలు తనకేదైనా ఇవ్వాలి కానీ తానెందుకు వాడికి కారు బహుమతిగా ఇస్తాననని ప్రశ్నించాడు.

కార్ వీడియో కింద ఉంది చూడండి……..