తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునిత మోగి ముదిరాజ్ నియమితులయ్యారు.
- Advertisement -
ఎఐసిసి అధినేత్రి సోనియాగాంధీ ఈమేరకు సునిత నియామకాన్ని ఖరారు చేసి ప్రకటించారు.
రెండు దశాబ్దాలుగా సునిత ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నారు.
ఎఐసిసి జనరల్ సెక్రటరీ కే.సి. వేణుగోపాల్ శుక్రవారం సునిత నియామక ఉత్తర్వులను విడుదల చేశారు.