ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ వేసుకుంటే ఎక్కడ ఎలాంటి ఆఫర్లో చూద్దాం

Let's see what kind of offer is available if vaccinated around the world

0
112

ప్రపంచ వ్యాప్తంగా కరోనా టీకా ప్రక్రియ వేగంగా జరుగుతోంది. అన్నీ దేశాలు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేస్తున్నాయి. అయితే కరోనా టీకా తీసుకుంటే కొందరికి ప్రోత్సాహాకాలు ఇస్తున్నారు. మరి ఏఏ దేశాల్లో ఈ ప్రోత్సాహాకాలు ఇస్తున్నారు అనేది చూద్దాం.
ఉచితంగా బీరు మొదలు లాటరీలు, నగదు బహుమతులు కోళ్లు కూడా ఇస్తున్నారు చాలా చోట్ల.

1.. అమెరికాలోని న్యూజెర్సీలో టీకా తీసుకొన్నవారికి ఉచిత బీరు
2.ఒరెగాన్, ఒహాయో రాష్ట్రాల్లో మిలియన్ డాలర్ల నగదు లాటరీలు టోకెన్లు ఇస్తున్నారు
3..టీకా తీసుకున్న వారికి కాలిఫోర్నియాలో 116.5 మిలియన్ డాలర్ల బహుమతులు
4…వాషింగ్టన్ రాష్ట్రంలో జాయింట్స్ ఫర్ జాబ్స్ అందిస్తున్నారు
5..అమెరికాలోని వెస్ట్ వర్జీనియా లో లాటరీ స్కీం పెట్టి బహుమతులు ఇస్తున్నారు
6… ఇండోనేసియాలోని పశ్చిమ జావా ప్రావిన్సులో టీకా వేసుకుంటే ఓ కోడి ఉచితం
7..ఇజ్రాయెల్ టెల్ అవీవ్ నగరంలో ఫ్రీగా వైన్ ఇస్తున్నారు
8.. సెర్బియాలో డిస్కౌంట్ షాపింగ్ ఓచర్లు టీకా వేసుకున్న వారికి ఇస్తున్నారు
9..ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరంలో ఓ కేఫ్ యజమాని కాఫీ ఫ్రీ అంటున్నారు కేవలం టీకా వేసుకున్న వారికి మాత్రమే
10. సౌదీలో పలు రెస్టారెంట్లలో టీకా వేసుకుంటే 15 పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు.