ఈమె భర్తకు వేరే మహిళతో అఫైర్ – ఆ విషయం ఆమె భర్తకి చెప్పింది ఇక్కడ మరో ట్విస్ట్

అఫైర్ పెట్టుకున్న జంటకు షాక్

0
113

ఓ యువతికి వివాహం అయింది. ఆమె భర్త కూడా ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. అమెరికాలో మంచి ఉద్యోగం ఇళ్లు అన్నీ ఉన్నాయి. అయితే భర్త ప్రవర్తనలో కొద్ది రోజులుగా ఆమె తేడా గమనించింది. ఓరోజు అతను స్నానానికి వెళ్లిన సమయంలో ఫోన్ చూస్తే ఓ అమ్మాయితో చాలా చనువుగా మాట్లాడిన చాటింగ్ కనిపించింది.

ఇక ఆమె అక్కడ నుంచి భర్తపై కన్నేసింది. ఇక ఆఫీస్ కి వెళ్లకుండా వీరిద్దరూ హోటల్స్ లో తరచూ కలుసుకునేవారు. భర్త సోషల్ మీడియా అకౌంట్ ఫ్రెండ్ లిస్ట్ లో ఆమె ని చూసి, ఆమె డీటెయిల్స్ వెతికింది అతని భార్య. అయితే అఫైర్ పెట్టుకున్న ఆమెకి కూడా వివాహం అయింది. ఇక అఫైర్ పెట్టుకున్న ఆమె భర్తకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి అతనిని కలవాలి అని కోరింది.

ఈ సమయంలో ఆమె భర్తకి ఈ విషయం చెప్పి నా భర్త నీ భార్య అఫైర్ పెట్టుకున్నారు అని చెప్పింది. అన్నీ ఆధారాలు చూపించింది. చివరకు ఈమె అందంగా ఉండటంతో నా భార్య నన్ను, నీ భర్త నిన్ను మోసం చేశాడు. కాబట్టి మనం వారిని మోసం చేద్దాం అని వీరిద్దరూ అక్కడ నుంచి జంప్ అయ్యారు. తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. దీంతో ముందు అఫైర్ పెట్టుకున్న జంట షాక్ అయ్యారు.