మన దర్శకులు ఏం చదువుకున్నారో తెలుసా

Tolly wood directors Educations details

0
94

ఒక సినిమా అంత గొప్పగా వచ్చింది అంటే ఆ చిత్ర దర్శకుడికి క్రెడిట్ ఎక్కువ ఉంటుంది.
దర్శకుడు కావడం అంటే చిన్న విషయం కాదు. 24 క్రాఫ్ట్ పై అవగాహన ఉండాలి. ఎక్కడ ఏ సీన్ ఎలా తీయాలి . ప్రేక్షుకులని ఎలా మెప్పించాలి ఇలా ప్రతీది వారికి అవగాహన ఉండాలి. అదంతా సినిమాలో చూపించాలి. అందుకే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు సినిమాకి దర్శకుడ్ని.

మన తెలుగులో చాలా మంది దర్శకులు ఉన్నత చదువులు చదివారు. సినిమాలపై ఇంట్రస్ట్ తో చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. మరి మన టాలీవుడ్ దర్శకులు ఏం చదువుకున్నారు అనేది చూద్దాం.

1. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ .ఆయన న్యూ క్లియర్ ఫిజిక్స్లో M.Sc (AU), గోల్డె మెడలిస్ట్, మ్యాథ్స్, సైన్స్ టీచర్గానూ చేసిన అనుభవం ఆయనకు ఉంది.

2. సుకుమార్ – మ్యాథ్స్లో డిగ్రీ చేశారు. కాకినాడ ఆదిత్య జూనియర్ కాలేజ్లో సైన్స్, మ్యాథ్స్ లెక్చరర్గా ఆయన వర్క్ చేశారు.

3.శేఖర్ కమ్ముల: CBIT నుంచి బిటెక్, న్యూ జెర్సీ హోవర్డ్ యూనివర్సిటీలో MFA

4. శ్రీనివాస్ అవసరాల – మెకానికల్ ఇంజనీరింగ్

5.శ్రీకాంత్ అడ్డాల: M.Sc ఫిజిక్స్

6.రవిబాబు: MBA, సింబోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పూణే

7.. దేవా కట్టా- మెకానికల్ ఇంజనీరింగ్

8.. క్రిష్- మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్

9.. కొరటాల శివ- బి టెక్

10.ఇంద్రగంటి మోహనకృష్ణ- ఆయన లయోలా కాలేజ్ నుంచి డిగ్రీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఫిలోసఫీ చేశారు.