చాలా మంది ఉదయం సాయంత్రం కలిపి మొత్తానికి ఓ ఐదారు సార్లు టీ తాగుతూ ఉంటారు.ఇంకొందరు రోజుకి ఓసారి లేదా రెండు సార్లు తీసుకుంటారు అయితే టీ తాగే సమయంలో కొందరికి బ్రెడ్ బన్ను రస్క్ కాస్తాలు ఇలాంటివి వేసుకుని తినడం బాగా అలవాటు ఈ మధ్య ఛాయ్ బిస్కెట్ కూడా బాగా ఫేమస్ అయింది కప్పు సాసర్ ఓ బిస్కెట్ కూడా ఇచ్చేస్తున్నాయి కొన్ని కేఫ్ లు
అయితే మరికొందరు అయితే బజ్జీలు స్నాక్స్ సమోసాలు చిప్స్ తిని ఓ గ్లాస్ టీ తాగుతారు అయితే ఇలాంటి అలవాట్లు అర్జెంటుగా మానుకోవాలి తినడానికి తాగడానికి టేస్ట్ గా ఉండవచ్చు ఆకని అది కడుపులో చాలా ఇబ్బంది పెడుతుంద జీర్ణ సంబంధ వ్యాధులు వస్తాయి, ముఖ్యంగా మైదా శనగపింది కాంబినేషన్ తిని ఆ తర్వా టీ తాగితే కడుపులో అరుగుదల ఇబ్బంది అవుతుంది
అందుకే బజ్జీలు సమోసాలు ఇలాంటివి తిని అస్సలు టీ తాగవద్దు అంటున్నారు నిపుణులు. ఇక టీ తాగిన వెంటనే మజ్జిగ తాగడం, కషాయాలు తాగడం, ఇక వెంటనే భోజనం చేయడం , పెరుగు తినడం ఇలాంటివి కూడా చేయవద్దు, కడుపులో గ్యాస్ పెరుగుతుంది. టీ తాగే సమయంలో కేవంల టీ మాత్రమే తాగి ఎలాంటి స్నాక్స్ తీసుకోవద్దు, ఇక మరో విషయం టీ తాగిన రెండు గంటల వరకూ ఎప్ఉడూ భోజనం చేయవద్దు.