కుమార్తె చేతిలో లక్షల నగదు ఎక్కడివో తెలిసి షాకైన తండ్రి

The father is shocked to know that lakhs of cash is somewhere in the hands of his daughter

0
145

ఆమె ఎదురింటి యువకుడితో ప్రేమలో ఉంది. ఈ సమయంలో ఇద్దరూ శారీరకంగా కూడా కలిశారు. ఇక నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వే నా జీవితం అని సినిమా డైలాగులు చెప్పాడు ఆ కుర్రాడు. దీంతో ఆమె అతనిని నమ్మింది. అయితే ఆమె తండ్రి ఇటీవల పొలం అమ్మడంతో కోట్ల రూపాయల క్యాష్ వచ్చింది. ఇక ప్రియుడికి ఆ డబ్బుపై ఆశ పుట్టింది.

మీ నాన్న దగ్గర డబ్బులు తీసుకురా లేకపోతే మనం కలిసిన వీడియోలు సోషల్ మీడియాలో పెడతా అని బెదిరించాడు. ఇప్పటికే పదహారు లక్షలు ఇలా పలు సార్లు ఆమె అత‌నికి భ‌య‌ప‌డి ఇచ్చింది. అయితే ఓరోజు బెడ్ రూమ్ నుంచి ఆమె వస్తుంటే తండ్రి ఆమె దగ్గర నగదు చూసి ప్రశ్నించాడు. ఇక పెద్దలు అందరి ముందు అడగడంతో అసలు విషయం చెప్పింది.

వెంటనే ఆ తండ్రి కుటుంబ సభ్యులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ యువ‌కుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆ నగదు అతను జల్సాలకి ఖర్చు చేశాడు అని తెలుస్తోంది. ఈ దారుణ‌మైన ఘ‌ట‌న యూపీలో వెలుగులోకి వ‌చ్చింది.