మన దేశంలోనే అత్యంత ధనిక గ్రామం ఇక్కడ సౌకర్యాలు చూస్తే మతిపోతుంది

It is the richest village in our country

0
84

చాలా గ్రామాలు మన దేశంలో సంపన్న గ్రామాలు ఉన్నాయి. ఇక పట్టణాల్లో ఎలాంటి వసతులు ఉంటాయో అక్కడ కూడా అలాంటి వసతులు ఉన్న గ్రామాలు చాలా ఉన్నాయి. అయితే కచ్చితంగా మీరు ఈ గ్రామం గురించి తెలుసుకోవాలి. అది ఎక్కడ ఉంది దాని స్పెషాలిటీ ఏమిటి అని. గుజరాత్లోని కచ్ జిల్లాలోని మాదాపర్ గ్రామం . ఈ ఊరు అనేక కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

కచ్ జిల్లాలోని మాదాపర్ గ్రామంలో దాదాపు 7,600 ఇళ్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రజలు చాలా మంది ఫారెన్ లో స్దిరపడ్డారు.
లండన్తోపాటు అమెరికా, కెనడా, దక్షిణాఫ్రికా వంటి ఇతర దేశాలలో స్థిరపడ్డారు. ఇక్కడ ఐదు కుటుంబాలు ఉంటే మూడు కుటుంబాలు కచ్చితంగా ఫారెన్ లో స్దిరపడినవి ఉంటాయి.

ఈ గ్రామంలో 17 బ్యాంకు శాఖలు ఉన్నాయి.
అన్నీ బ్యాంకుల్లో కలిపి .5000 కోట్ల డిపాజిట్లు ఉన్నాయట.
ఈ గ్రామ పోస్టాఫీసులో దాదాపు రూ .200 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటాయట
పిల్లలు విదేశాల్లో ఉన్నా ఆ పొలాలు మాత్రం అక్కడ వారు అమ్మలేదు
ఇక్కడ పెద్దలు ఇప్పటికీ గ్రామంలోని పొలాలను సాగు చేసుకుంటున్నారు
మాదాపర్ విలేజ్ అసోసియేషన్ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు.
గ్రామంలో ప్లే స్కూల్ నుంచి కళాశాల వరకు ఉన్నాయి.
పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి.
పెద్ద హస్పటల్స్ ఉన్నాయి.
ఈ గ్రామంలో ఓ పెద్ద మాల్ కూడా ఉంది.
ఈ గ్రామ ప్రజలు పెద్ద కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించుకున్నారు.