ఈ పండ్లు అస్సలు కలిపి తీసుకోవద్దు – చాలా సమస్యలు వస్తాయట

Do not take these fruits together at all

0
93

కొందరు అనేక రకలా ఫుడ్ కాంబినేషన్లు కలిపి తీసుకుంటారు. కాని ఇది ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నారు నిపుణులు. చాలా మంది కొన్ని రకాల పండ్లను పెరుగు పాలతో కలిపి తీసుకుంటారు. ఇది చాలా డేంజర్ గ్యాస్ ఎసిడిటీ సమస్యలు వస్తాయి. అలాగే కొన్ని రకాల ఫ్రూట్స్ కలిపి తీసుకుంటారు ఇది చాలా డేంజర్. ముఖ్యంగా ఏదైనా ఓ పండు తీసుకుంటే మళ్లీ రెండు గంటల ల వరకూ మరో రకమైన ఫ్రూట్ తినకూడదు. అప్పుడు దాని ప్రయోజనాలు శరీరానికి బాగా అందుతాయి.

1.బొప్పాయి, నిమ్మ ఈరెండు కలిపి అస్సలు తీసుకోవద్దు దీని వల్ల రక్తహీనత సమస్యలు వస్తాయి.

2. జామ అరటి చాలా మంది ఈ రెండు ముక్కలు కోసి తీసుకుంటారు. ఇలా తినవద్దు దీని వల్ల చాలా ఈజీగా పొట్టలో గ్యాస్ ఫామ్ అవుతుంది.

3. దానిమ్మ, నేరేడు పండు ఈ రెండు అస్సలు కాంబినేషన్ గా ఎప్పుడూ చేసుకోవద్దు కడుపులో అసిడిటీ, అజీర్ణం, గుండెల్లో మంట పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

4. ఆరెంజ్, క్యారెట్ – కిడ్నీ సమస్యలు కలుగుతాయి ఛాతీ మంటకు కారణం అవుతుంది

5. అరటిపండు, పాయసం మీకు ఇలా కాంబినేషన్ తీసుకుంటే శరీరంలో టాక్సిన్స్ ఉత్పత్తి అవుతాయని వైద్యులు చెబుతున్నారు. చిన్నపిల్లలకు ఇలా ఇస్తే కడుపులో నొప్పి సమస్యలు వస్తాయి.