ఈ రోజుల్లో ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య పోర్నోగ్రఫీ. రోజుకి కొన్ని వేల వీడియోలు అప్ లోడ్ అవుతున్నాయి. కొన్ని దేశాలు వీటిని బ్యాన్ చేశాయి కూడా. చాలా మంది దీనిని ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. కొందరు అమ్మాయిలకి డబ్బులు ఆశచూపి చేయిస్తుంటే, మరికొందరిని ఈ మురికి కూపంలోకి కావాలని లాగుతున్నారు. ఆన్ లైన్ పోర్నోగ్రఫీ చూస్తున్న వారిపై కేసులు కూడా కొన్ని చోట్ల నమోదు అవ్వడం పలు దేశాల్లో అరెస్ట్ లు చేయడం చూశాం.
మొబైల్ లో కంప్యూటర్లలో చాలా మంది గుట్టుచప్పుడు కాకుండా దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు. యువత కొందరు నడివయసు వారు అలాగే కొందరు మహిళలు కూడ దీనిని చూస్తూ బానిసలు అవుతున్నారు. పోర్నోగ్రఫీ కంటెంట్ ఎక్కువగా తయారు చేస్తున్న దేశాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే.
పోర్నోగ్రఫీ కంటెంట్లో 24.52శాతం వాటాతో అమెరికా ఫస్ట్ ప్లేస్ లో ఉంది.
బ్రిటన్ రెండో స్థానంలో
జర్మనీ 3 వస్ధానం
నాల్గోవ స్ధానంలో బ్రెజిల్
ఐదవ స్ధానంలో ఫ్రాన్స్
ఆరో ప్లేస్ లో రష్యా
7 కెనడా
8 ఇండియా
9. ఇటలీ
10. స్పెయిన్ ఉన్నాయి.