బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్లు ఈ సాంగ్స్ కి డ్యాన్స్ చేయనున్నారా ?

Will the Bigg Boss Season 5 contestants dance to these songs?

0
93

బిగ్ బాస్ సీజన్ 5 మరో ఐదు రోజుల్లో ప్రసారం కానుంది . బిగ్ బాస్ ఫ్యాన్స్ దీని కోసం ఎదురుచూస్తున్నారు. ఇక కంటెస్టెంట్లని ఇప్పటికే హోటల్స్ లో ఉంచారు. తాజాగా లిస్టులో కొన్ని మార్పులు జరిగాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. కాని ఇది వాస్తవం అవునా కాదా అనేది తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం హోటల్స్ లో ఉన్న కంటెస్టెంట్లు మూడో తేదీ వరకు మొబైల్స్ తమ దగ్గరే ఉంచుకుంటారు. తరువాత నిర్వాహకులకు హ్యాండ్ ఓవర్ చేస్తారట. అయితే ఎవరిని హౌస్ లోకి పంపిస్తారు అనేది మాత్రం బయటకు లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు బిగ్ బాస్ టీమ్.

నాలుగో తేదీన వారంతా బిగ్ బాస్ హౌస్ కు వెళ్తారు. అయితే కొన్ని వార్తలు లీక్ అవుతున్నాయి. హౌస్ మేట్స్ ను నాగార్జున పరిచయం చేసే సమయంలో ఎవరు ఏ పాటకు డ్యాన్స్ వేశారు అన్నది తాజాగా సోషల్ మీడియాలో లీక్ అయింది.

శ్వేతా వర్మ ధీవర పాట
సిరీ హనుమంత్ బూమ్ బద్దల్ సాంగ్
లోబో పాగల్ సినిమా పాట
ప్రియాంక సింగ్ గోపికమ్మ పాట
నటుడు మానస్ షా ఆరడగుల బుల్లెట్ సాంగ్
నటరాజ్ మాస్టర్ పుష్ఫా సాంగ్
లహరీ షారీ అర్జున్ రెడ్డి పాట
యాంకర్ రవి సరైనోడి పాట
షన్ముఖ్ జస్వంత్ నేనొక్కడినేలో వూఆర్ యూ పాట
అనీ మాస్టర్ తెలుసా తెలుసా పాటకు డ్యాన్స్ చేశారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఇది ఎంత వరకూ వాస్తవమో సెప్టెంబర్ 5న తెలుస్తుంది.

కేవలం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అవి మీకు తెలియచేస్తున్నాం.