సెప్టెంబర్ లో బ్యాంకులకి ఎన్ని రోజులు సెలవో తెలుసా

Do you know how many bank holidays in September?

0
74

కొత్త నెల వచ్చింది అంటే కొన్ని కొత్త రూల్స్ కూడా తీసుకువస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఏదైనా ఓ కోత్త రూల్ అమలు చేయాలి అంటే ఒకటో తేది నుంచి అమలు పరుస్తారు. అయితే ఈ సెప్టెంబర్ నెల వచ్చేసింది మరి ఈ నెలలో బ్యాంకు సెలవులు ఏమి ఉన్నాయి అనేది చూద్దాం. మరి కొత్త నెలలో బ్యాంకు పనులు చూసుకోవాలి అనుకుంటే ఏ రోజు బ్యాంకులు సెలవు ఉంటాయి అనేది కచ్చితంగా తెలుసుకోవాలి. సెప్టెంబర్ నెలలో బ్యాంకులు 12 రోజులు బంద్ కానున్నాయి. ఎప్పుడెప్పుడో తెలుసుకుందాం. నెలలో రెండవ, నాలుగవ శనివారాలు, ఆదివారాలు బ్యాంకులు మూసివేయనున్నారు. అయితే కొన్ని స్టేట్స్ లో కొన్ని పండుగలకు సెలవులు ఉంటాయి ఒక్కో స్టేట్ ఒక్కో విధంగా ఉంటాయి.

సెప్టెంబర్ 5- ఆదివారం సెప్టెంబర్ 8- శ్రీమంత శంకరదేవుని తిథి
సెప్టెంబర్ 9- తీజ్
సెప్టెంబర్ 10- వినాయక చవితి
సెప్టెంబర్ 11- రెండవ శనివారం
సెప్టెంబర్ 12- ఆదివారం సెప్టెంబర్ 17- కర్మ పూజ సెప్టెంబర్ 19- ఆదివారం సెప్టెంబర్ 25- నాల్గవ శనివారం
సెప్టెంబర్ 26- ఆదివారం

మన తెలుగు స్టేట్స్ లో కూడా వినాయక చవితికి సెలవు ఉంటుంది.