డెంగీ ఫీవర్ ఇప్పుడు చాలా మందిని వేధిస్తోంది. ఈ ఫీవర్ వచ్చింది అంటే రక్తంలో ప్లేట్లెట్స్ కణాలు తగ్గిపోతాయి. అందుకే మంచి బలమైన ఆహారం తీసుకోవాలి అంటున్నారు వైద్యులు. మన శరీరంలో ప్లేట్లెట్స్ కణాలు 1,50,000-4,50,000 వరకు ఉంటాయి. ఇవి మనకు ఏవైనా గాయాలు అయినపుడు రక్తాన్ని గడ్డకట్టేలా సహాయపడతాయి. ఇవి ఒక్కసారిగా తగ్గితే ప్రాణాలకు ప్రమాదం.
శరీరంలో ఈ ప్లేట్ లెట్స్ తగ్గితే తీవ్రమైన జ్వరం, బీపీ, హార్ట్ అటాక్, నీరసం వచ్చే ప్రమాదం ఉంది. ఇవి తగ్గాయి లేదా అనేది రక్త పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. మరి శరీరంలో ప్లేట్ లెట్స్ పెరగాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది చూద్దాం.
క్యారెట్
బొప్పాయి, వెల్లుల్లి తినడం వల్ల ప్లేట్లెట్స్ సంఖ్య పెరుగుతుంది.
ఆకుకూరలు
దానిమ్మ
అప్రికట్
ఎండుద్రాక్ష
ఖర్జూరం
ఇక దోమలు రాకుండా ఇంటిని పరసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.