చాలా మంది ఐరన్ లోపంతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆడపిల్లలకు వయసులో ఉన్న వారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. అనేక రకాల మందులు వాడుతూ ఉంటారు. అయితే మనం తినే ఆహారంలో సరైన పోషకాలు ఐరెన్ ఉండే ఫుడ్ తీసుకుంటే ఎంతో మంచిది అంటున్నారు వైద్యులు. ఐరన్ పుష్కలంగా దొరికే ఫుడ్ మనకు బాగానే దొరుకుతుంది. అది తెలుసుకుని తింటే ఈ సమస్యలు ఉండవు అంటున్నారు.
రక్తహీనతతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఏ ఫుడ్ తింటే మంచిది అనేది చూద్దాం.
కచ్చితంగా రోజూ నాలుగు నుంచి 5 లీటర్ల నీటిని తాగాలి. ఇక ఆకుకూరలు తీసుకోవాలి ఎక్కువగా పాలకూర తీసుకుంటే మంచిది. అలాగే బచ్చలికూరలో కూడా ఐరన్ ఎక్కుగా ఉంటుంది.
విటమిన్ సి ఉండే ఆహారాలను తినాలి.
చికెన్, మటన్‌లలో ఐరన్ అధికంగా ఉంటుంది. వారానికి ఓసారి తీసుకోవచ్చు.
బీట్‌రూట్
దానిమ్మ
డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే ఐరన్ సమస్య తగ్గుతుంది.