దసరా నుండే సెట్స్ పైకి ‘భవదీయుడు భగత్ సింగ్’

'Bhavadiyudu Bhagat Singh' on sets from Dussehra

0
99

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం భవదీయుడు భగత్ సింగ్. ఇప్పటికే విడుదలైన మూవీ టైటిల్ పోస్టర్ కు అనూహ్య రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని దసరా రోజు లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. అదే రోజు సినిమాలో నటించే నటీ నటుల గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.