హైదరాబాద్: యూనియన్ బ్యాంకు సంతోశ్‌నగర్ బ్రాంచ్‌లో ఉన్న తెలుగు అకాడమీ ఎఫ్‌డీలు కూడా కొంత మాయమయ్యాయి. దీనికి సంబంధించి బుధవారం మరో కంప్లైంట్‌ను సీసీఎస్‌లో అకాడమీ అధికారులు ఇచ్చారు. 24న ఇచ్చిన కంప్లైంట్‌తో పాటు 29న మరో కంప్లైంట్ ఇచ్చారు. తెలుగు అకాడమీ అధికారులు యూనియన్ బ్యాంక్‌లో రూ.43 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. అయితే ఎఫ్‌డీలు అకౌంట్ నుంచి మాయమయ్యాయని అకాడమీ ప్రతినిథులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తులో అకాడమీ అధికారులే డబ్బును విత్‌డ్రా చేసుకున్నారని బ్యాంక్ అధికారులు తెలిపారు.
Flash: తెలుగు అకాడమీ ఎఫ్‌డీలు మాయం అంటూ మరో కంప్లైంట్!
43-crores-eaten-at-telugu-academy
-