బ్రేకింగ్ న్యూస్: హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఖరారు

Itala Rajender's name has been finalized as the BJP candidate

0
103

హుజురాబాద్ బైపోల్ లో బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పేరును ఖరారు చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టీఆర్ఎస్ నుండి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేయగా..ప్రచారం ముమ్మరం చేశారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్ఎస్.యూఐ వెంకట్ బరిలో ఉన్నారు. ఈటల టీఆర్ఎస్ కు రాజీనామా బీజేపీలో చేరగా..బీజేపీలో చేరే ముందు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీనితో హుజురాబాద్ ఉపఎన్నిక అనివార్యం అయింది.