Breaking News-బెజవాడలో మళ్లీ బ్లేడ్​ బ్యాచ్ హల్​చల్

Blade batch hull chal again in Bejawada

0
135

ఏపీ: విజయవాడ నగరంలోని చిట్టి నగర్ సొరంగం రోడ్డులోని ఒక బార్‌లో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. బార్‌లో అద్దాలను బ్లేడ్ బ్యాచ్ పగలగొట్టింది. కాగా బ్లేడ్ బ్యాచ్ ఆగడాలను పోలీసులు నియంత్రించలేకపోయారు. బ్లేడ్ బ్యాచ్ సభ్యున్ని పోలీసులు విచారించారు. కాగా విచారణ జరుపుతున్న సమయంలో  బ్లేడ్ బ్యాచ్ సభ్యుడు పక్కనే ఉన్న ద్విచక్ర వాహనాన్ని తన తలతో బలంగా గుద్దుకోవడంతో గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.