‘మా’ ఎన్నికల ఫలితాల్లో జబర్దస్త్ అనసూయకు బిగ్ షాక్

Big shock to Zabardast Anasuya in our election results

0
99

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్​ ఎన్నికల్లో అనసూయకు చుక్కెదురైంది. ఆదివారం గెలిచిందని చెప్పగా, సోమవారం విడుదల చేసిన తుది ఫలితాల్లో మాత్రం ఆమె పేరు కనిపించలేదు.ఆదివారం అనసూయను గెలిచినట్లు ప్రకటించిన ఎన్నికల అధికారి సోమవారం ఓడిపోయినట్లు ప్రకటించారు.

దీంతో ఈ వ్యవహారంపై స్పందించి అనసూయ ట్విట్టర్‌ వేదికగా పలు వరుస ట్వీట్‌లు చేశారు. ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేస్తూ.. ‘క్షమించండి ఒక విషయం గుర్తొచ్చి తెగ నవ్వొస్తుంది. మీతో పంచుకుంటున్నా ఏమనుకోవద్దు. నిన్న ‘అత్యధిక మెజారిటీ’, ‘భారీ మెజారిటీ’తో గెలుపు అని, ఈ రోజు ‘లాస్ట్‌’, ‘ఓటమి’ అంటున్నారు. రాత్రికి రాత్రి ఏం జరుగుగుంటుదబ్బా’ అంటూ ట్వీట్‌ చేసింది.

https://twitter.com/anusuyakhasba