మణిపూర్ లోని కాంగ్ పోక్పి జిల్లా గామ్నోవ్ లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పులలో ఐదుగురు పౌరులు మృతి చెందారు. మంగళవారం భద్రతాబలగాల ఎన్ కౌంటర్ లో హతమైన ఇద్దరు ఉగ్రవాదుల అంత్యక్రియలు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదుల కోసం భద్రత బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు.
Flash- మణిపూర్ లో ఉగ్రవాదుల కాల్పులు
Terrorist firing in Manipur