పవన్ కళ్యాణ్, నిత్యామీనన్ జంటగా సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్న తాజా చిత్రం భీమ్లానాయక్. ఈ మూవీ నుండి నేడు రెండో సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు. ‘అంత ఇష్టం’ అంటూ సాగే ఈ పాటను చిత్ర పాడగా రామజోగయ్యశాస్త్రి రాశారు. ఎస్ఎస్ తమన్ స్వరాలను సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో రానా కీలకపాత్రలో కనిపించనున్నాడు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు.
https://www.youtube.com/watch?v=m6SvLCSpHXk&feature=emb_title