తెలంగాణ: హన్మకొండ జిల్లా కొత్తగట్టు సింగారం గ్రామంలో దారుణం జరిగింది. రవీందర్ రెడ్డి తన తండ్రితో కలిసి కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. పండుగ కావడంతో తండ్రికొడుకులు ఇద్దరు కలిసి మద్యం సేవించి గొడవకు దిగారు. కోపంతో రగిలిపోయిన తండ్రి కొడుకు రవీందర్ రెడ్డి తలపై గొడ్డలితో కొట్టడంతో మరణించాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Flash News- దారుణం..మద్యం మత్తులో కన్న కొడుకునే కడతేర్చాడు!
Atrocious .. alcohol intoxicated than the son kadatercadu