భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డెంగీ జ్వరం బారినపడినట్లు దిల్లీ ఎయిమ్స్ అధికారులు తెలిపారు. అయితే ఆయన ఆరోగ్యం మెరుగవుతోందని శనివారం వెల్లడించారు.89 ఏళ్ల మన్మోహన్…అస్వస్థత కారణంగా బుధవారం దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. “మన్మోహన్‌కు డెంగీ జ్వరం వచ్చింది. అయితే ఆయన ప్లేట్లెట్ల సంఖ్య వృద్ధి చెందుతోంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతోందని అధికారులు తెలిపారు.
Flash- మన్మోహన్ సింగ్ ఆరోగ్యంపై ఎయిమ్స్ కీలక ప్రకటన
AIIMS key statement on Manmohan Singh's health