Flash-సూరత్ లో భారీ అగ్నిప్రమాదం..చిక్కుకున్న 200 మంది కార్మికులు

200 workers trapped in Surat fire

0
63

గుజరాత్​లోని సూరత్​కు సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ మాస్కుల తయారీ పరిశ్రమలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. అగ్నిప్రమాద ఘటనలో ఒకరు మరణించినట్టు తెలుస్తోంది. కాగా పరిశ్రమలో మరో 200 మంది కార్మికులు చిక్కుకున్నట్టు సమాచారం. ఘటనకు గల కారణాలతో పాటు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది