తెలంగాణ: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. 240 కిలోల ఎండు గంజాయిని మునిపల్లి పోలీసులు పట్టుకున్నారు. విశాఖ నుంచి ముంబయి తరలిస్తుండగా..సంగారెడ్డి జిల్లా కంకోల్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిందితుల నుంచి 240 కిలోల గంజాయి, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహన డ్రైవర్ను అరెస్టు చేశారు.
విశాఖ టూ ముంబయికి గంజాయి..సంగారెడ్డిలో పట్టివేత
Cannabis seized in Visakhapatnam to Sangareddy