ఫ్లాష్..ఫ్లాష్- ఘోర ప్రమాదం..11 మంది దుర్మరణం

Terrible accident..11 deaths

0
80

ఉత్తరాఖండ్​లో ఘోర ప్రమాదం సంభవించింది. చక్రతా నుంచి వికాస్​ నగర్​వైపు వెళ్తున్న ఓ ప్రయాణికుల వాహనం లోయలో పడింది..ఈ ప్రమాదంలో 11 మంది దుర్మరణం చెందారు. మరో నలుగురికి గాయాలైనట్లు తెలుస్తోంది.

వాహనంలో మొత్తం 15 మంది ఉన్నట్లు సమాచారం. త్యూనీ రోడ్డు వద్ద ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది..సహాయక చర్యలు చేపట్టారు.