హుజూరాబాద్ ఉపపోరు- 7వ రౌండ్ ఫలితాలు ఇవే..

Huzurabad sub-battle - 7th round results are as follows.

0
67

హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతుంది. తాజాగా 7వ రౌండ్ లో బీజేపీకి 252 ఓట్ల ఆధిక్యం లభించింది. ఇప్పటివరకు బీజేపీ మొత్తం 3438 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఏడో రౌండ్ లో BJP – 4044 (31,027), TRS- 3792 (27,589) ఓట్లు వచ్చాయి.