హుజూరాబాద్ బైపోల్: 10వ రౌండ్ లోనూ బీజేపీ హవా

Huzurabad Bipole: Here are the results of the 10th round.

0
59

హుజూరాబాద్ ఉపఎన్నికల్లో భాగంగా ఓట్లు లెక్కింపు కొనసాగుతుంది. తొమ్మిది రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటల రాజేందర్ మెజార్టీ 5011 ఓట్ల మెజార్టీతో వున్నారు. ఇక 10వ రౌండ్ లోని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 526 ఓట్ల మెజార్టీతో వున్నారు. కాగా ఇప్పటివరకు బీజేపీ 5,631 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 10వ రౌండ్ లో బీజేపీకి- 4235 ఓట్లు రాగా మొత్తం ఓట్ల సంఖ్య (44,647)కు చేరింది. అటు టిఆర్ఎస్ కు 10వ రౌండ్ లో 3709 ఓట్లు రాగా మొత్తం ఓట్ల సంఖ్య (39,016)కు చేరింది.