రౌండ్ల వారిగా ఓట్ల లెక్కింపు మండలాలు ఇవే..

These are the counting zones by rounds.

0
54

కరీంనగర్‌లోని ఎస్​ఆర్​ఆర్ డిగ్రీ కళాశాలలో పటిష్ఠ బందోబస్తు మధ్య కౌంటింగ్‌ జరుగుతోంది. తొలుత 753 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కించారు. అనంతరం ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. 14 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 22 రౌండ్లలో హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఓట్లు లెక్కించనున్నారు. రౌండ్ల వారిగా మండలాల వివరాలు ఇప్పుడు చూద్దాం..

Round 1: Huzurabad
Round 2 : Huzurabad
Round 3 : Huzurabad
Round 4 : Huzurabad
Round 5 : Huzurabad
Round 6 : Veenavanka & Huzurabad
Round 7 : Veenavanka
Round 8 : Veenavanka
Round 9 : Veenavanka
Round 10 : Veenavanka & Jammikunta
Round 11 : Jammikunta
Round 12 : Jammikunta
Round 13 : Jammikunta
Round 14 : Jammikunta
Round 15 : Jammikunta
Round 16 : Jammikunta & Ellandukunta
Round 17 : Ellandukunta
Round 18 : Ellandukunta & Kamalapur
Round 19 : Kamalapur
Round 20 : Kamalapur
Round 21 : Kamalapur
Round 22 : Kamalapur