హుజురాబాద్ ఉపపోరు- 11వ రౌండ్ లో టీఆర్ఎస్ లీడ్

Huzurabad sub-battle - 11th round results are as follows.

0
79

హుజూరాబాద్ ఉపఎన్నికల్లో భాగంగా ఓట్లు లెక్కింపు కొనసాగుతుంది.తాజాగా 11వ రౌండ్ లో టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ 367 ఓట్ల లీడ్ లో వున్నారు. ఇప్పటివరకు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్​​ 5264 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. 11వ రౌండ్ లో బీజేపీకి 3,941 ఓట్లు రాగా మొత్తం ఓట్లు 48,588 కి చేరాయి. టీఆర్ఎస్ కు 4,308 ఓట్లు రాగ మొత్తం ఓట్లు 43,324కు చేరాయి.