హుజురాబాద్ ఉపపోరు- 14వ రౌండ్‌లోనూ బీజేపీదే పైచేయి..ఎంత లీడ్ అంటే?

Huzurabad sub-battle - BJP has the upper hand in the 14th round too .. What is the lead?

0
65

హుజూరాబాద్ ఉపఎన్నికల్లో భాగంగా ఓట్లు లెక్కింపు కొనసాగుతుంది. ఉపఎన్నికల ఫలితాలలో బీజేపీ హోరు కొనసాగుతోంది. ఒకటి రెండు రౌండ్లలో వెనుకంజ వేసినా.. మిగిలిన అన్ని రౌండ్లలలోనూ ఈటల హవా కొనసాగుతోంది.  తాజాగా 14వ రౌండ్ లో కూడా బీజేపీ జోరు సాగింది. ఈ రౌండ్ లో బీజేపీకి 1046 ఓట్ల మెజార్టీ దక్కింది. ఇప్పటివరకు 9434 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఉన్నారు.