రాజకీయం హుజురాబాద్ బైపోల్- 21వ రౌండ్ ఫలితాలివే.. By Alltimereport - November 2, 2021 0 74 FacebookTwitterPinterestWhatsApp హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో తగ్గేదేలే అంటున్నారు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. వరుసగా అన్ని రౌండ్లలోనూ ఆధిక్యం కనబరుస్తున్న రాజేందర్. తాజాగా 21వ రౌండ్ లోనూ బీజేపీ అభ్యర్థి ఈటెల 1720 ఓట్ల ఆధిక్యంలో వున్నారు. మొత్తం బీజేపీ లీడ్ 22,735కు చేరుకుంది.