తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సొల్లు పురాణం చెప్పారని పేర్కొన్నారు. రాజకీయాలు అవసరమయినప్పుడల్లా ఏదో ఒక డ్రామా క్రియేట్ చేయడం బీజేపీ అలవాటన్నారు. వడ్లు కొనుగోలు చేస్తారో, లేదో ఫస్ట్ సమాధానం చెప్పాలన్నారు. గొర్రెల పథకానికి కేంద్రం నుంచి రూపాయి ఇచ్చినట్లు చూపిస్తే.. సీఎం పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ ఎక్కడున్నారని సీఎం ప్రశ్నించారు.
రాజీనామాపై సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన
CM KCR sensational statement on resignation