ఫ్లాష్- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

The Telangana government is a key decision

0
107

కరోనా మహమ్మారి కారణంగా భారత దేశంలో లక్షలాది మంది ప్రజలు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. దీనితో కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మృతుల కుటుంబాలకు రూ. 50 వేల పరిహారం విషయంలో పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. మిగతా వివరాలు మేము ఈ వార్తను అప్ డేట్ చేస్తున్నాం. వీలైనంత త్వరగా మరింత సమాచారాన్ని పొందుపరుస్తాం.