రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Man killed in road accident

0
81

హైదరాబాద్: అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిపిఓ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని బస్సు ఢీకొనగా ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా..సంఘటన స్థలానికి చేరుకొని మృతి దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.