తెలంగాణ: మహబూబ్‌నగర్ జిల్లాలో బాలుడి అనుమానాస్పద మృతి ఇప్పుడు కలకలం రేపుతోంది. జడ్చర్ల మండలం బూరుగుపల్లిలో ఇంట్లో దూలానికి వేలాడుతూ బాలుడు శ్రీను కనిపించడంతో అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Breaking News- ఇంట్లో దూలానికి బాలుడు..ఎన్నో అనుమానాలు..
Boy in the house beam .. many suspicions ..