మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం

0
96

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని హైకోర్టులో సర్కార్ కౌంటర్ దాఖలు చేసింది. ఎన్నికలపై స్టే ఉన్న మున్సిపాలిటీల్లో… అభ్యంతరాలను పరిష్కరించాలని ప్రభుత్వం పేర్కొంది. తదుపరి విచారణ ఈనెల 13కు వాయిదా వేసింది.