దారుణ హత్య..యువతి జననేంద్రియాన్ని కాల్చేసి మరీ..

Brutal murder .. burning young woman's genitals ..

0
85

దిల్లీలోని డాబ్డీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ యువతిని దారణంగా హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను వివస్త్రను చేసి నాలాలో పడవేశారు. అంతటితో వదిలేయకుండా ఆమె జననాంగాన్ని కాల్చారు. అయితే యువతి మృతదేహాన్ని పోలీసులు సెక్టార్​ 2 ప్రాంతంలోని సీఎన్​జీ పంప్​ వద్ద ఆదివారం గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.