Breaking News: గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు కరోనా పాజిటివ్‌

Corona positive for Governor Bishwabhushan

0
76

హైదరాబాద్‌: గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ఏఐజీ వైద్యులు తెలిపారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపిన ఏఐజీ వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం అన్నారు. ఈరోజు ఉదయమే ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అస్వస్థతకు గురయ్యారు. దీనితో అతనిని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే.