బిహార్‌లో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 21 ఏళ్ల యువతి సర్పంచ్‌గా గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. షియోహర్ జిల్లాలోని కుషాహర్ పంచాయతీ తరపున అనుష్క పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి రీతా దేవిపై 287 ఓట్ల తేడాతో గెలుపొందింది. అనుష్కకు 2,625 ఓట్లు రాగా.. రితాకు 2,338 ఓట్లు దక్కాయి. ఫలితంగా రాష్ట్రంలో సర్పంచ్ పదవి చేపట్టిన అత్యంత పిన్నవయస్కురాలిగా నిలిచింది.
సర్పంచ్ గా 21 ఏళ్ల యువతి..ఎక్కడో తెలుసా?
21 year old girl as Sarpanch..do you know somewhere?