కానిస్టేబుల్ సాహసోపేత నిర్ణయం..వీడియో వైరల్

0
86

అతనో కానిస్టేబుల్. తన సర్వీస్ లో ఎన్నో ఒడిదొడుకులను చూసుంటాడు. కానీ ఏ రోజు తన ఉద్యోగాన్ని వదిలిపెట్టాలనే ఆలోచన రాలేదు. సమాజంలో సేవ చేయడానికి ఈ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.  కానీ ఆ కానిస్టేబుల్ కు ప్రస్తుతం ఉన్న పోలీసు వ్యవస్థ, రాజకీయ నాయకుల తీరు నచ్చలేదు. అంతే ఎంతో కష్టపడి సాధించిన కానిస్టేబుల్ ఉద్యోగాన్ని లెక్క చేయకుండా ఎంతో ఆవేదనతో పదవి విరమణ చేశారు. లైవ్ వీడియోలోనే తను సాధించిన విజయాలు, అవార్డుల గురించి చెప్పారు ఏపీకి చెందిన కానిస్టేబుల్. అలాగే ఎందుకు ఈ ఉద్యోగాన్ని వదులుకున్నాడో వీడియోలో వివరించారు.

వీడియో కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://www.facebook.com/alltimereport/videos/321856456075459