ఏపీలో విషాదం

Tragedy in the AP

0
89

ఏపీలో జరిగిన ఓ అగ్నిప్రమాదం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. వివరాల్లోకి వెళితే..నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ లీకై అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భార్యాభర్తలు మృతి చెందగా..పాపకు తీవ్ర గాయాలయ్యాయి. పక్కింటివాళ్లు తలుపులు తీయడంతో ఆ దంపతులు విగతజీవులుగా పడి ఉన్నారు. కొన ఊపిరితో ఉన్న పాపను 108లో ఆస్పత్రికి తరలించారు.