Flash News- హైదరాబాద్ లో అర్ధరాత్రి రౌడీషీటర్ల వీరంగం

Midnight rowdyists in Hyderabad

0
100

హైదరాబాద్‌ కార్వాన్ టప్పాచబుత్రాలో అర్ధరాత్రి రౌడీషీటర్ల వీరంగం కలకలం సృష్టించింది. జేసీబీ సాయంతో వైష్ణవి వైన్స్, స్నేహ చికెన్ సెంటర్‌ కూల్చివేశారని, రూ.37 లక్షల విలువైన మద్యం ధ్వంసం చేశారని బాధితుడు తెలిపారు. మా స్థలం కాజేసేందుకే దుకాణాలు కూల్చివేశారని బాధితుడు మహావీర్ తెలిపారు.